¡Sorpréndeme!

షిండే టైం వచ్చింది,సభలో బల నిరూపణ...ప్రధాని అభినందనలు *Politics || Telugu OneIndia

2022-07-01 86 Dailymotion

Maharashtra Political Crisis: Rebel Shiv Sena leader Eknath Shinde takes oath as the Maharashtra Chief Minister.


#Maharashtrapoliticalcrisis
#UddhavThackeray
#EknathShinde

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాధ్ షిండే ప్రమాణ స్వీకారం చేసారు. ఊహించని విధంగా మాజీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసారు. ఇక, ఇప్పుడు షిండే సీఎంగా బల పరీక్ష ఎదుర్కోబోతున్నారు. తనకు ఉన్న మద్దతును శాసనసభలో నిరూపించుకొనేందుకు గవర్నర్ ఆదేశించారు. ఇందు కోసం ఈ నెల 2,3 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.